2011
కోటి ఆశలతో కోరుకుందాం... కొత్త సంవత్సరం మన జీవితాలలో కాంతులు వెలిగించాలని
కోటి దేవతలను మొక్కుకుందాం... కొత్త సంవత్సరం మనందరికి సౌభాగ్యం కలిగించాలని
కోటి ప్రార్థనలతో స్వాగతిద్దాం... కొత్త సంవత్సరం మనందరికి ఆనందం కలిగించాలాని మనసా, వాచా స్మరిస్తూ మీకు మరియు మీ ఫ్యామిలికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..... తిరుపతి, దోహ ఖతర్....
Friday, December 31, 2010
Friday, December 24, 2010
Thursday, November 4, 2010
Monday, November 1, 2010
దీపావళి గ్రీటింగ్ E - Cards
హాయ్ ఫ్రెండ్స్,
ఈ ఏడాది దీపావళి పండుగ కు countdown start అయ్యింది. మిత్రులకు, బందువులకు మరియు శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పే సమయం కూడా మొదలవ్వబోతోంది. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా మనవారందరికి e - mails ద్వారా మరియు social networking sites ద్వారా Diwali Greeting E - Cards పంపించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేద్దాం పదండి.
తిరుపతి
Subscribe to:
Posts (Atom)





