Thursday, December 27, 2012

అక్కల మార్పు

యా అల్లా ఏం కష్టం తెచ్చిపెట్టావయ్యాఅంటూ చదువుతున్న తెలుగు గ్రామర్టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి గట్టిగా నిట్టూర్చాడుమొహమ్మద్ గౌస్ మొహిద్దీన్.

పాపం మొహిద్దిన్ గారికి తెలుగు చాలా కష్టంగా వుంది..సహజమే మరి. మాటాడుతోంటే తప్పులేవీ రావు.. కానీ కాయితం మీద పెన్ను పెట్టేసరికల్లా అన్నీ అనుమానాలే..ఇది చాలదన్నట్టు వ్యాకరణం ..ఆ సంధులు, సమాసాలు, ఛందస్సు..
వొద్దు మొర్రో అంటున్నా వినకుండా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసిన తండ్రిని ఏమీ అనలేక ఆ కోపం అంతా చదువుతున్న పుస్తకం మీద చూపించాడు..పోనీ తెలుగు వొక్కటే అనుకుందాం అంటే.. దానికి తోడు లెక్కలు..
ఎదురింట్లో రామ శాస్త్రి పరిస్థితి కూడా అలాగే ఉంది .. కాకపొతే సబ్జక్ట్స్ వేరు.. మొహిద్దిన్ గారికి తెలుగు లెక్కలూ అయితే.. శాస్త్రి గారికి ఇంగ్లీషూ సైన్సు ..
మరో మూడు నెలల్లో పబ్లిక్ పరీక్షలు..దానికి ముందు హోప్ టెస్ట్..
మర్నాడు క్లాసు రూమ్ లో ఇద్దరూ మాటాడుకున్నారు..
అప్పటివరకూ ఇద్దరికీ మధ్య పెద్దగా స్నేహం లేదు,, కానీ ఇప్పుడు ఇద్దరికీ ఒకరితో ఒకరికి అవసరం పడింది..ఒకలా చెయ్యి భాయ్ ..రాత్రి భోజనం చేసి మా ఇంటికోచ్చేయ్ .. ఇద్దరం కలిసి చదువుకుందాం .. నాకు తెలుగూ లెక్కలూ నువ్వు చెప్పు నీకు సైన్సు, ఇంగ్లీష్ నేను చెప్తాను...
ఒకరోజు నేను నీకు చెప్తాను ఒకరోజు నువ్వు నాకు చెప్పు..
అలా ఒద్దు.. నువ్వే మా ఇంటికోచ్చేయ్..అన్నాడు రామ శాస్త్రి..
ఇద్దరూ ఓకే అంటే ఓకే అనుకున్నారు..
వీళ్ళిద్దరి పరిస్థితీ ఇలా వుంటే బీ ఏ చదువుతున్న వీళ్ళిద్దరి అక్కల పరిస్థితీ అలాగే వుంది..గాయత్రి కి కామర్స్ డౌట్ .. రజియా కి ఎకనామిక్స్ డౌట్..
కంబైన్డ్ స్టడీ ఐడియా వీళ్ళకొచ్చిన సమయం లోనే వాళ్ళిద్దరికీ కూడా ఒచ్చింది
రెండురోజుల వ్యవధి లో సోమేశ్వర శాస్త్రి గారి డాబామీద రెండు బల్లలూ నాలుగు కుర్చీలూ ఒక లైటూ ఏర్పాటైపోయాయి..ఒక రెండు వారాలపాటు చదువులు బాగానే సాగాయి..
ఆ తరవాత.. గౌసే మొహిద్దిన్ గారి చూపులు పుస్తకం మీద కన్నా గాయత్రి మీద ఎక్కువ అయిపోయాయి.
పచ్చటి చేమంతి పువ్వు చాయలో వుంటుంది గాయత్రి వొంటి చాయ...
పరికిణీ వోణీ కట్టుకుని గాయత్రి చదువుతూ వుంటే.. గౌసే మొహిద్దిన్ చూపులు.. జాకేట్టుకీ పరికిణీ కీ మధ్య పచ్చగా కనపడుతున్న పొట్ట మీదా పమిట కొద్దిగా పక్కకి జారినప్పుడు గుండెల మీద కనపడే పెద్ద సైజు బత్తాయి పళ్ళు ... వాటిమీద ...అతుక్కు పోయేవి..
మొదట్లో రామశాస్త్రి ఇది గమనించలేదు..కానీ ఈ పక్క చూపులు రోజురోజుకీ ఎక్కువైపోయాయి
దాంతో ఒకరోజు రామశాస్త్రి గౌసే మొహిద్దిన్ ని నిలదీశాడు ..
ఎరా నువ్వు మా ఇంటికి చదువుకోడాని వొస్తున్నావా లేక పొతే మా అక్కని చూడ్డానికి వొస్తున్నావా అంటూ..మొహిద్దిన్ లబ లబ మంటూ నెత్తీ నోరూ కొట్టుకున్నాడు
రామశాస్త్రి రెండు చేతులూ పట్టుకుని ..భాయ్ తప్పైపోయింది క్షమించు ..ఇంకోసారి ఇలా జరిగితే నీ చెప్పు తీసుకుని కొట్టు అంటూ బతిమాలాడు ..
కొంచెం మెత్తబడ్డాడు రామశాస్త్రి . నేను క్షమించడం కాదు భాయ్ .. మా అక్క సంగతి నీకు తెలీదు..ఇదింకా దాని నోటీసు లోకి వెళ్లినట్టు లేదు ..దానికి తెలిస్తే.. మనిద్దర్నీ కట్టగట్టి గొయ్యి కూడా మనచేతే తీయించి పాతేస్తుంది..జాగర్త.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు ..
మళ్ళీ పదిహేను రోజుల తరవాత మళ్ళీ పక్క చూపులు మొదలయ్యాయి..ఈ సారి మొహిద్దిన్ ఒక్కడే కాదు రామశాస్త్రి కూడా కలిసాడు.
అవును మరి .. రజియా .. దంతపు బొమ్మకి ప్రాణం వొచ్చినట్టు ఉంటుంది..ఎర్రగా కాచిన పాల రంగులో వుండే వొళ్ళు..తనుకూడా పరికిణీ వోణీలలోనే తిరుగుతూ వుండడం తో.. మొదట్లో గమనించక పోయినా రామశాస్త్రి ఆమె అందాల్ని కన్నుల పండువు గా చూడ్డం మొదలు పెట్టాడు...
పాపం వాళ్ళిద్దరికీ ఈ సంగతి ఇంకా తెలియదు..
చదవడం చదువుతూనే వున్నా మునపటి ఏకాగ్రత మాత్రం ఇద్దరికీ కూడా కుదరట్లేదు.బ్రహ్మండంగా మొదలు పెట్టారు. ఆపకండి . చాలా థాంక్స్

No comments:

Post a Comment