Thursday, November 24, 2011

ఫోన్ సెక్స్ (Phone Sex)

ఫోన్ సెక్స్ అనేది ప్రపంచంలో చాల మంది చేస్తూ వుంటారు ప్రతి రోజు. ఇంటర్నెట్ లో చాటింగ్ చేసే ప్రతివారికి ఈ ఫోన్ సెక్స్ గురించి విదితమే. కాని ఫోన్ సెక్స్ వల్ల అనేక ఉపయోగాలు వున్నాయి అలాగే నష్టాలు వున్నాయి .. దానిని సక్రమంగా ఉపయోగించుకుంటే శారీరిక మరియు మానసిక ఆనందం చాల కలుగుతుంది. ఒక్కసారి ఊహించుకోండి మీ జీవిత భాగస్వామి లేదా మీ ప్రేమికుడు/ప్రియురాలు వ్యాపారా పరంగా కాని ప్రొఫెషనల్ అయి ఉండి కాని .. ఆఫీసు లో పని వత్తిడి ఎక్కువ ఉండి రోజు సెక్స్ చేయలేని పరిస్థితులు వున్నప్పుడు లేదా మీరే మీ పార్టనర్ కి మీరే దూరం గా వున్నప్పుడు ఫోన్ ద్వారా సెక్స్ చేసినట్లు ఊహించుకుంటూ తమ తమ శరీర అంగాలను ఉద్రేకపరుచుకుంటూ తృప్తి పడతారు.

ఆఫీసు లో పని చేసే వారు కాని లేదా బిజినెస్ చేసే వ్యక్తులు తమ తమ ప్రొఫెషన్ లో బిజీ గా ఉంటూ ఇంట్లో భార్యని లేదా పెళ్ళికాని వారు తమ ప్రియురాలిని కొంతవరకు నిర్లక్షం చెయ్యటం అనేది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ మీ శృంగార భాగస్వామి మనసుకు ఇంకా దగ్గరకు చేరటానికి ఈ ఫోన్ సెక్స్ అనేది చాల వరకు ఉపయోగపడుతుంది ...


how to engage in phone sex

నిజం చెప్పాలంటే చాల మంది జీవిత భాగస్వామిలు లేదా లొవెర్స్ లేదా కపుల్స్ ఈ ఫోన్ సెక్స్ చెయ్యటం అనేది సర్వసాదారణం. చాల మంది మగవాళ్ళు లేదా ఆడవాళ్ళు ఎదురుగా చెప్పలేని సెక్స్ విషయాలు ఫోన్ ద్వారా చాల సులభంగా చెప్పగలము అనే నమ్మకం మరియు ఎదురుగా తమ పార్టనర్ తో మాట్లాడలేని శృంగార పరమైన పదాలు ఫోన్ సెక్స్ చేసే తప్పుడు చాల సులభంగా మాట్లాడుతూ తమ పార్టనర్ ని ఉద్రేకపరుస్తూ తాము ఉద్రేకం చెందుతారు.

ఫోన్ సెక్స్ అనేది నిజంగా సెక్స్ చేసినంత ఫీలింగ్ లేకపోయినా కూడా అనేక సందర్భాలలో సెక్స్ చెయ్యలేని పరిస్థితి వున్నప్పుడు దీని ద్వారా కొంతవరకు ఉపశమనం పొందవచ్చు .. అలాగే తమ భాగస్వామికి తనకి మద్య ఎలాంటి దూరం ఉండకుండా మనసుకి ఇంకా దగ్గరకు ఉండేలా చేస్తుంది ... ఫోన్ సెక్స్ అంటే కేవలం బూతులు ఫోన్ లో మాట్లాడం కాదు ... శృంగార హాస్యం హాస్యం తో పాటు ఎదుటి వారి మానిసిక పరిస్థితి గమనిస్తూ .. వారి ఆభిప్రాయాలకు విలువనిస్తూ .. వారి ఇష్టానికి విరుద్దంగా ప్రవర్తించకుండా ఒకరినొకరు రెచ్చ గోట్టుకుంటూ చేసుకుంటే ఫోన్ సెక్స్ లో చాల మంచి అనుభూతి పొందవచ్చు ... అలాగే మరుపురాని అనుభావాల లాగ దాచుకోవచ్చు.

నీ శృంగార ప్రేమికుడు/ప్రేమికురాలు లేదా జీవిత భాగస్వామి ని ఫోన్ సెక్స్ చెయ్యటానికి కొన్నివిషయాలు గుర్తు వుంచుకోవాలి

1. నీ పార్టనర్ తో ఫోన్ సెక్స్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు ముఖ్యంగా నీ బాధలు ఇబ్బందులు గురించి దూరంగా వుండాలి.. కనీసం గంట లేదా అరగంట సమయం ఫోన్ లో మాట్లాడటానికి కేటాయించాలి. లాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుని అటు పిమ్మట మీ ఫోన్ సరిగ్గా పని చేస్తుందో లేదో చూసుకుని ఆ తర్వాతే ఫోన్ లో సంభాషణ మొదలు పెట్టాలి.

2. కొంతమంది ఫోన్ లో మాట్లాడటానికి సంకోచం లేదా భయం లేదా ఇబ్బందిగా ఫీల్ కావచ్చు అలాంటి పరిస్తుతుల్లో మీ రూం వాతావరణం లో కొన్ని మార్పులు చేసుకోవాలి .. కొద్దిపాటి వెలుతురూ ఉండేలాగా లేదా ఏదన్న శృంగార పరమైన ఫోటోలు చూస్తూ లేదా రూం లో మంచి పర్ ఫ్యూం స్ప్రే చేసుకుని మంద్రపాటి సంగీతం వింటూ ఫోన్ లో శృంగార సంభాషణ మొదలు పెట్టవచ్చు.

3. ముందుగా మీ పార్టనర్ తో ఫోన్ సెక్స్ చేస్తాను అని చెప్పి ఉండటం వల్ల మనసులో ఇద్దరికీ దృడంగా అలాంటి కొరికి నాటుకుని పోయి వుంటుంది. ఇవన్ని రెడీ చేసుకున్నాక కొంచం రిలాక్స్ గా ఉండి అప్పుడు ఫోన్ చెయ్యండి ...

4. ఫోన్ కాల్ చేసిన తర్వాత .. చిన్ని చిన్ని సంభాషణలతో మొదలు పెట్టండి మెల్ల మెల్లగా మీ సంభాషణ పొడిగిస్తూ కొంచం కొంచం గా మాటలతో టీస్ చేస్తూ మీ లవర్ ని ఉద్రేకపరచాతానికి ప్రయత్నిచండి .. ఒకే విదమైన సంభాషణ ద్వారా మీ లవర్ కి బోర్ కొట్టవచ్చు అలాంటి పరిస్థితుల్లో .. రక రకాల సెక్స్ జోకులు, వంటి మీద దుస్తుల గురించి చెబుతూ వారి వారి శరీర సౌష్టవం గురించి వర్ణిస్తూ వారిని పొగుడుతూ మానసికంగా మీ పార్టనర్ మనసుని ఇద్దరి సంభాషణ వైపే వుండే విదంగా చూసుకోవాలి.

5.. మామూలుగా మొదలు అయిన సంభాషణ మెల్లి మెల్లిగా శృంగారం వైపుగా తీసుకెళ్తూ నీ పార్టనర్ యొక్క ప్రైవేటు పార్ట్స్ గురించి వర్ణిస్తూ ...అలా వర్నిచటం లేదా ప్రైవేటు పార్ట్స్ గురించి మాట్లాడటం వారికి ఇష్టం లేకుంటే వదిలెయ్యండి. అలాగే సంభాషణ కొనసాగిస్తూ మెల్లగా మీ దుస్తులు వూదదీస్తూ మీరేమి చేస్తున్నారో మీ పార్టనర్ కి వివరిస్తూ మాట్లాడటం మొదలు పెట్టండి.

6. మధ్య మధ్య లో మూలుగులు శబ్దాలు చెయ్యటం మరవకండి. కాని మూలుగులు లేదా శృంగార పరమైన శబ్దాలు మంద్ర స్థాయిలో మొదలు అయ్యి చివరకు తారస్థాయి చేరుకోవాలి ... ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఫోన్ సెక్స్ లో ఒకరి మొహం ఇంకొకరు చూసుకోరు కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా తమ తమ ఫీలింగ్స్ బయటపెట్టుకోవచ్చు.

7. మెల్లగా మీ పార్టనర్ ని తమ ఫాంటసి లోకి తీసుకెళ్ళి నిజంగా శృంగారం చేస్తున్నట్లుగా భావిస్తూ మీరు కూడా మీ పార్టనర్ తో నిజంగా శృంగారం చేస్తున్నట్టు భావిస్తూ మీ ఇద్దరికీ భావప్రాప్తి జరిగినదాకా మీ సంభాషణ కొనసాగించాలి ... ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మీరు సంతృప్తి చేమ్డంగానే సరిపోదు మీ పార్టనర్ కూడా సంతృప్తి చెందినదాక మీ సంభాషణ కొనసాగించాలి...

No comments:

Post a Comment