సరదా సరదా
బాబి :— సబ్బు తడపటం మర్చిపోయాను!
బాబి ;— నాన్న త్వరగా కొట్తుకి వెళ్ళి రమ్మన్నాడు.
చిన్ని ;—- ఏం కొనడనికి ?
బాబి ;—- అడుగుతూ కూర్చుంటే ఆలస్యమవుతుందని, త్వరగా వెళ్లి రావటానికి పరిగెడుతున్నా.
1) కాళ్ళూ చేతులు లేవు, మొడెం ఉంది. తల లేదు మెడ ఉంది. ఏమిటది?
2) ఓ చోట మూడు తెల్ల ఆవులు, రెండు నల్ల ఆవులు, ఒక ఎర్ర ఆవు ఉన్నాయి. వీటల్లో ఎన్ని ఆవులు నీ రంగు నా రంగు ఒకటే అని చెప్పగల
సరదా సరదా


బాబి ;—- అది నన్ను పోటో తీస్తుంది, దాంట్లో అందంగా రావాలని.

బాబి;-- సాంఘీకశాస్త్రం పుస్తకంలో 35 పేజీలో మొదలై 46 లో ముగిసిందక్కా.


బాబి;– నాకు మన స్కూల్ బెల్లు కొట్టే పుల్లయ్య ఇష్టం.
పార్క్ లో చిన్ని ఆడుకుంటూ ఉంది. ఇంక చాలు ఇంటికొచ్చేమని అక్కడికి వాళ్ళ మామయ్య వచ్చాడు, “ఉహూ ఇంకోగంట ఆడుకుంటాను” అంది చిన్ని. ఐతే నా ప్రశ్నకు సమాధన మిస్తే నిన్ని ఇంకోగంట ఆడుకోనిస్తాను, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నాడు మామయ్య. అది ఆయన వయస్సు కనిపెట్టటానికై ఆతను ఇచ్చిన క్లూ.
ఇదిగో ఆ ప్రశ్న
నాల్గేళ్ళ తరువాత నా వయస్సుకు నాల్గురెట్లు, అయిదేళ్ళతరువాత వయసుకు ఐదురెట్లు కలిపితే ప్రస్తుతం నా వయసుకు పదిరెట్లు ఉంటుంది. మరి నాకు ఎన్నేళ్ళో చెప్పాలి.
మరి చిన్ని కి మీరు సాయం చేయండి.
No comments:
Post a Comment