సృజన (ఓ "miss"call ప్రేమకథ)
దుబాయి
18 -05 -2007 శుక్రవారం
నేను
ఎప్పటిలాగానే
ఇంటర్నెట్
కేఫ్లో
చాటింగ్
చేస్తూ
కూర్చున్నాను
. అంతలో
నా
మొబైలుకు
ఒక
misscall వచ్చింది
. నంబర్
చెక్
చేశాను
. అది
ఐడియా
మొబైల్
ఇండియా
నంబరని
అర్థమైంది
. వెంటనే
ఆ
నంబర్
నుండి
please call అని
మెసేజ్
వచ్చింది
. ఎవరబ్బా
అని
వెంటనే
ఫోన్
చేశాను
. అవతలి
నుండి
కోకిలా
లాంటి
స్వరం
. ఆమె
హలో
అనగానే
నాకు
మతిపోయింది
. ఎవరు
మీరు
అని
అడిగాను
. నాపేరు
సృజన
అనుకోకుండా
నీకు
మెసేజ్
వచ్చింది
. ఐయము
సారి
అంది
. నా
నంబర్
నీకు
ఎలా
తెలుసని
అడిగాను
. (మొత్తం
స్టొరీ త్వరలోనే
రాస్తాను
.)
No comments:
Post a Comment